Album: Maa Telugu Thalli
Singer: Late. Sri Tangutoori Suryakumari
Music: Mickey J Meyer
Lyrics: Veturi
Label: Aditya Music
Released:
Duration: 04:57
Downloads: 883771
We Are The Youth Of The Nation High In
The Sky We Are The New Generation We Are
The Youth Of The Nation High In The Sky
We Are The New Generation Leader Leader Leader Leader
Leader Leader Leader Leader మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా
కన్న తల్లికి మంగలారతులు మా తెలుగు తల్లికి మల్లెపూదండ కడుపులో బంగారు
కనుచూపులో కరుణ కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు
నా తల్లి మా తెలుగు తల్లికి మల్లెపూదండ We Are The
Youth Of The Nation High In The Sky We
Are The New Generation We Are The Youth Of
The Nation High In The Sky We Are The
New Generation గలగలా గోదారి కదిలిపోతుంటేను గలగలా గోదారి కదిలిపోతుంటేను బిరబిరా
కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి బంగారు పంటలే పండుతాయి మురిపాల
ముత్యాలు దొరలుతాయి మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి
మంగలారతులు మా తెలుగు తల్లికి మల్లెపూదండ కడుపులో బంగారు కనుచూపులో కరుణ
కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు నా తల్లి
మా తెలుగు తల్లికి మల్లెపూదండ We Are The Youth Of
The Nation High In The Sky We Are The
New Generation We Are The Youth Of The Nation
High In The Sky We Are The New Generation
Leader Leader Leader Leader Leader Leader Leader Leader