Album: Manakannapodichey
Singer: Rahul Nambiar
Music: Mani Sharma
Lyrics: Anantha Sriram
Label: Aditya Music
Released:
Duration: 04:41
Downloads: 4161235
ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి నిన్నే ఊరించాలని అన్నాయి ఎన్నెన్నెన్నో ఆశలే
కళ్ళల్లో చేరాయి నిన్నే ప్రేమించాలని అమ్మాయి దూరం పెంచినా కరిగించానుగా కళ్ళెం
వేసినా కదిలొస్తాను గా మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మో ప్రతి
గంటా కొలిచే ప్రేమికుడే రాడమ్మో మన చెయ్యే పడితే అది నీకే
మేలమ్మో నను నువ్వే విడిచే అవకాశం రాదమ్మో ఎన్నెన్నెన్నో ఊహలే
గుండెల్లో ఉన్నాయి నిన్నే ఊరించాలని అన్నాయి ఎన్నెన్నెన్నో ఆశలే కళ్ళల్లో చేరాయి
నిన్నే ప్రేమించాలని అమ్మాయి అసలిట్టా నీ వెంట నేనెట్టా పడ్డానే
అనుకుంటె అప్సరసైన నా గుమ్మంలోకొస్తాదే విసుగెత్తి పోయేలా ఓ బెట్టు చెయ్యొద్దే
చనువిస్తే నా చిరు నవ్వే నీ పెదవుల్లో ఉంటాదే ఇన్నాళ్లు భూలోకంలో
ఏ మూలో ఉన్నావే అందిస్తా ఆకాశాన్నె అంతో ఇంతో ప్రేమించావంటే
మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మో ప్రతి గంటా కొలిచే ప్రేమికుడే రాడమ్మో
మన చెయ్యే పడితే అది నీకే మేలమ్మో నను నువ్వే విడిచే
అవకాశం రాదమ్మో ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి నిన్నే ఊరించాలని
అన్నాయి అలనాటి రామయ్య సంద్రాన్నే దాటాడే బలమైన వారధి కట్టి
సీతని ఇట్టే పొందాడే మన మధ్య నీ మౌనం సంద్రంలా నిండిందే
మనసే ఓ వారధి చేసి నీకిక సొంతం అవుతానే చంద్రున్నె చుట్టేస్తానే
చేతుల్లో పెడతానే ఇంక నువ్వు ఆలోచిస్తూ కాలన్నంతా ఖాలీ చెయ్యొద్దే
మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మో ప్రతి గంటా కొలిచే ప్రేమికుడే రాడమ్మో
మన చెయ్యే పడితే అది నీకే మేలమ్మో నను నువ్వే విడిచే
అవకాశం రాదమ్మో