Album: Manasa Manninchavamma
Singer: Karthik
Music: Yuvan Shankar Raja
Lyrics: Sirivennela Sitarama Sastry
Label: Aditya Music
Released:
Duration: 04:33
Downloads: 3468583
మనసా మన్నించమ్మా మార్గం మళ్ళించమ్మా నీతో రాని నిన్నల్లోనే శిలవై ఉంటావా
స్వప్నం చెదిరిందమ్మా సత్యం ఎదరుందమ్మా పొద్దేలేని నిద్దర్లోనే నిత్యం ఉంటావా
ప్రేమా ప్రేమా నీ పరిచయం పాపం అంటే కాదనలేవా ప్రేమా ప్రేమా
నీ పరిచయం పాపం అంటే కాదనలేవా ప్రేమాలయంలా ఉంటే నీ
తలపు ప్రేమే దైవంలా కొలువుంటుందమ్మా దావానలంలా తరిమే నిట్టూర్పు ప్రేమను నీ
నుంచి వెలివేస్తుందమ్మా అంతదూరం వుంటేనే చందురుడు చల్లని వెలుగమ్మా చెంతకొస్తే మంటేనే
అందడని నిందించొద్దమ్మా మన క్షేమం కోరుకునే జాబిలే చెలిమికి చిరునామా తన
సౌఖ్యం ముఖ్యమనే కాంక్షలో కలవరపడకమ్మా ప్రేమా ప్రేమా నీ స్నేహమే తీరని
శాపం అనిపిస్తావా ఒక చినుకునైనా దాచదు తన కోసం నేలకు
నీరిచ్చి మురిసే ఆకాశం నదులన్ని తానే తాగే ఆరాటం కడలికి తీర్చేనా
దాహం ఏమాత్రం పంజరంలో బంధించి ఆపకే నేస్తాన్నేనాడు పల్లకిపై పంపించి చల్లగా
దీవించవే నేడు జ్ఞాపకంలో తియ్యదనం చేదుగా మార్చవ కన్నీళ్ళు జీవితంలో నీ
పయనం ఇక్కడే ఆపకు నూరేళ్ళు ప్రేమా ప్రేమా మదిలో భారం కరిగించేలా
ఓదార్చవా