Album: Manase Eduru Tirige
Singer: K. S. Chithra, S.P. Balasubrahmanyam
Music: Ramana Gogula
Lyrics: Sirivennela Sitarama Sastry
Label: Aditya Music
Released:
Duration: 04:49
Downloads: 1978647
మనసే యెదురు తిరిగి మాట వినదే కలిసే ఆశ కలిగి కునుకు
పడదే మొదలైన నా పరుగు, నీ నీడలో నిలుపు తుదిలేని ఊహలకు,
నీ స్నేహమే అదుపు ప్రణయానికే మన జంటనే కదా కొత్త మైమరపు
కలలో మొదటి పరిచయం గురుతువుందా సరెలే చెలిమి పరిమళం చెరుగుతుందా
చెలివైన చెంగలువా, కలలోనె నీ కొలువా చెలిమైన వెన్నెలవా, నిజమైన నా
కలవా నిను వీణగా కొనగోట మీటితే నిదురపోగలవా చినుకై కురిసినది
కదా చిలిపి సరదా అలలై ఎగసినది కదా వలపు వరదా మనసే
తడిసి తడిసి పరదా కరిగిపోదా తలపే మెరిసి మెరిసి తగు దారి
కనపడదా వెతికే జతే కలిసి వయసు మరి ఆగనంది కదా