Album: Merupula
Singer: Rajesh, Shreya Ghoshal
Music: Vishal-Sekhar
Lyrics: Chandrabose
Label: Aditya Music
Released: 2015-08-22
Duration: 04:48
Downloads: 1731175
మెరుపులా మెరిసె సిరి వెన్నెలవొ మరి వెన్నెల పూల పందిరివొ చినుకులా
కురిసె చిరు జాబిలివొ మరి జాబిలి జాము రాతిరివొ కనులను కొరికిన
కోరికవొ కునుకును తరిమిన కలవొ వలపులు అలికిన వేదికవొ వయసులు అడిగిన
వేడుకవొ మెరుపులా మెరిసె సిరి వెన్నెలవొ మరి వెన్నెల పూల
పల్లకివొ చినుకులా కురిసె చిరు జాబిలిలొ మరి జాబిలి రేయి జానకివొ
(You Make My Heart Go You Make My
Heart Go) ఓ ప్రియా, నా హృదయ లయ (You Make
My Heart Go) ఓ ప్రియా, నా హృదయ లయ (You
Make My Heart Go) మెరుపులా మెరిసె సిరి వెన్నెలవొ
మరి వెన్నెల పూల పందిరివొ చినుకులా కురిసె చిరు జాబిలివొ మరి
జాబిలి జాము రాతిరివొ అందానికె అర్ధం నువ్వు ప్రాయానికె ప్రాణం
నువ్వు రూపానికె ఊపిరి నువ్వు నువ్వే ఎదురు పడి పొగడకు నన్ను
మనసు పడి కలపకు కన్ను వెనక పడి తడమకు వెన్ను తిరగపడి
తేల్చకు మైకపు మబ్బులలొ మెరుపులా మెరిసె సిరి వెన్నెలవొ మరి
వెన్నెల పూల పల్లకివొ చినుకులా కురిసె చిరు జాబిలిలొ మరి జాబిలి
రేయి జానకివొ కుదురుగా నిలవని నడుమును నడిపిన చేతులు చేసెను
పుణ్యం పొదుపుగా చిలిపిగ పెదవిని చిదిమిన పెదవుల జన్మిక ధన్యం ముద్దులలొ
చెక్కరలాగ నువ్వు నిద్దురలొ చక్కిలిగింత నువ్వు ఇద్దరిలొ ఒక్కరిలాగ నువ్వు వాన
గానే ఈడు పొంగె నీలి నింగిలొ మెరుపులా మెరిసె సిరి
వెన్నెలవొ మరి వెన్నెల పూల పల్లకివొ చినుకులా కురిసె చిరు జాబిలిలొ
మరి జాబిలి రేయి జానకివొ కనులను కొరికిన కోరికవొ కునుకును తరిమిన
కలవొ వలపులు అలికిన వేదికవొ వయసులు అడిగిన వేడుకవొ మెరుపులా
మెరిసె సిరి వెన్నెలవొ మరి వెన్నెల పూల పందిరివొ చినుకులా కురిసె
చిరు జాబిలివొ మరి జాబిలి జాము రాతిరివొ (You Make
My Heart Go You Make My Heart Go) ఓ
ప్రియా, నా హృదయ లయ (You Make My Heart Go)
ఓ ప్రియా, నా హృదయ లయ (You Make My Heart
Go)