Album: Gundu Sudhi
Singer: M. M. Keeravani, Sunitha Upadrasta
Music: M. M. Keeravani
Lyrics: Chandrabose
Label: Aditya Music
Released: 2015-08-22
Duration: 04:16
Downloads: 10120513
గుండుసూది గుండుసూది గుచ్చుకుంది గుండుసూది గుంజిందయ్యో గుండె నాది గుట్టు లాగిందయ్యో
పండులోది గుండుసూది గుండుసూది గుచ్చుకుంటే తప్పు నాది తగ్గించనా నెప్పి నీది
హాయి తెప్పించనా ఊది ఊది తగిన వేళల తొలిసారి తెగని
వేళల మలిసారి హే′ పడక వేళల ప్రతిసారి పగటి వేళల ఒకసారి
ఈ కోపతాపాలన్ని తీరేలాగ నన్నే ఊపాలి బ్రహ్మచారి నీ గోరు వంకల్లోన
చేరేవేళ నేనే ఐపోనా భామచారి అమ్మమ్మో అబ్బబ్బబ్బో హయ్యయ్యయ్యో అన్నా వినక
అచ్చచ్చో చిచ్చో పిచ్చో సిగ్గులకే సెలవిచ్చో వచ్చెయ్ వెనక చూపాలయ్యో ఊపు
నీది నాకు చెప్పాలయ్యో తీపి సోది గుండుసూది గుండుసూది గుచ్చుకుంటే తప్పు
నాది గుంజిందయ్యో గుండె నాది గుట్టు లాగిందయ్యో పండులోది నీకు
బోలెడు అది వుంది నాకు బుట్టెడు ఇది వుంది ఉఁ' ఎత్తిపోతల
పదునుంది ఉక్కపోతల పని ఉంది మత్తుల్లో గమ్మత్తుల్లో ముంచెత్తాలి నేడే తేనెల్లో
ఈది ఈది చాటుల్లో మాటుల్లోన ఆడే ఆటల్లోన మారాలి తేది తేది
ఇంకింకా ఇంకా ఇంకా కావాలింకా అహా చురక స్త్రీలంక చూడాలింకా నాతోనే
కూడింక ఛీపో అనక నచ్చావయ్యో ఉగ్రవాది నిన్ను చేసెయ్యనా జన్మఖైదీ గుండుసూది
గుండుసూది గుచ్చుకుంటే తప్పు నాది గుంజిందయ్యో గుండె నాది హాయి తెప్పించనా
ఊది ఊది