Album: Nalguru Mechinaa
Music: S. P. Balasubrahmanyam, R P Patnaik
Lyrics: Chaitanyaprasad
Label: MRT Music
Released: 2019-11-14
Duration: 03:30
Downloads: 570465
నలుగురూ మెచ్చినా నలుగురూ తిట్టినా విలువలే శిలువగా మోసావు అందరూ సుఖపడే
సంగమే కోరుతూ మందిలో మార్గమే వేసావు బ్రతికిన నాడు బాసటగా పోయిన
నాడు ఊరటగా అభిమానం అనురాగం చాటేదీ... ఆ నలుగురూ... ఆ
నలుగురూ... ఆ నలుగురూ... ఆ నలుగురూ... పోయిరా నేస్తమా పోయిరా
ప్రియతమా నీవు మా గుండెలో నిలిచావు ఆత్మయే నిత్యము జీవితం సత్యము
చేతలే నిలుచురా చిరకాలం నలుగురు నేడు పదుగురిగా పదుగురు వేలు వందలుగా
నీ వెనకే అనుచరులై నడిచారూ... ఆ నలుగురూ... ఆ నలుగురూ...
ఆ నలుగురూ... ఆ నలుగురూ...