DJJohal.Com

Neelo Jarige by Hariharan, Shreya Ghoshal
download Hariharan, Shreya Ghoshal  Neelo Jarige mp3 Single Tracks song

Album: Neelo Jarige

Singer: Hariharan, Shreya Ghoshal

Music: Mani Sharma

Lyrics: Sirivennela Sitarama Sastry

Label: Aditya Music

Released: 2004-12-25

Duration: 05:56

Downloads: 7149688

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Neelo Jarige Song Lyrics

నీలో జరిగే తంతు చూస్తూనే ఉన్నా దీన్నే తొలిప్రేమ అంటారే మైనా
ఏదో జరిగిందంటూ నీతో చెప్పానా చాల్లే ఇట్టాంటివి చాలానే విన్నా
అంటే అన్నానంటూ కోపాలేనా నువ్వే చెప్పు నే తప్పన్నానా
పోన్లే నీకేంటంటా నాకేమైనా ఏదో సాయం నిన్నిమ్మన్నానా వలపంటే నిప్పులాంటిది
కలకాలం దాచలేనిది సలహా విని ఒప్పుకోవే ఇకనైనా హా′ సర్లే
ఈ ప్రేమ సంగతి నాలాగే నీకు కొత్తది ఐనా మరి ముందు
నీకే తెలిసేనా ప్రతిరోజూ నడిరాతిర్లో చేస్తావా స్నానాలు వొళ్ళంతా చెమటలు
పడితే తప్పవుగా చన్నీళ్ళు వణికించే చలికాలంలో ఏమా ఆ ఆవిర్లు ఉడికించే
ఆలోచనలు పుడుతున్నవి కాబోలు ఇంతిదిగా వేడెక్కే ఊహలు రేపిందెవరు నీలా నను
వేధించే దుష్టులు ఎవరుంటారు అదిగో ఆ ఉలుకే చెబుతోంది నువు దాచాలనుకున్నా
దీన్నే Loveలో పడిపోడం అంటున్నా చాల్లే ఇట్టాంటివి చాలానే విన్నా
ఒంట్లో బాగుంటంలేదా ఈ మధ్యన నీకసలు నాకేం ఎంచక్కా ఉన్నా నీకెందుకు
ఈ దిగులు Yo, This Is What Is Love It's
A Really Tough Feeling You Got This Up The
Heart So That, Bump It To The Ceiling All
You Gotta To Do Is Talk Well, Walk Well,
Move Well And Groove Well అంతా సరిగానే ఉంటే ఎరుపెక్కాయేం
కళ్ళు వెంటాడే కలలొస్తుంటే నిదరుండదు తెల్లార్లూ ఐతే మరి నువ్వెపుడూ కనలేదా
ఏ కలలూ నా కలలో ఏనాడూ నువు రాలేదిన్నాళ్ళూ అదిగో ఆ
మాటే నీ నోటే చెప్పించాలనుకున్నా దీన్నే Loveలో పడిపోడం అంటున్నా హ్మ్′
అవునా ఏమో నే కాదనలేకున్నా నీలో జరిగే తంతు చూస్తూనే
ఉన్నా దీన్నే తొలిప్రేమ అంటారే మైనా నాలో జరిగే తంతు చూస్తూనే
ఉన్నా దీన్నే తొలిప్రేమ అంటారో ఏమో అంటే అన్నానంటూ కోపాలేనా నువ్వే
చెప్పూ నే తప్పన్నానా పోన్లే నీకేంటంటా నాకేమైనా ఏదో సాయం నిన్నిమ్మన్నానా
వలపంటే నిప్పులాంటిది కలకాలం దాచలేనిది సలహా విని ఒప్పుకోవే ఇకనైనా హా'
సర్లే ఈ ప్రేమ సంగతి నాలాగే నీకు కొత్తది ఐనా మరి
ముందు నీకే తెలిసేనా

Related Songs

» Chiguraku Chatu (S.P.B. Charan, Sunitha Upadrasta) » Cheppave Chirugali (Udit Narayan, Sujatha Mohan) » Bujji Thalli (Devi Sri Prasad, Javed Ali) » Alloneredu Kalla (K. S. Chithra, Parthasarathy) » Maha Muddu (Shreya Ghoshal, Karthik) » Vastha Nee Venuka (Harini, Hariharan) » Cheliya (Harini, Jeans Srinivas) » Nijame Ne Chebutunna (Sid Sriram) » Chamka Chamka (Ranjith, Geetha Madhuri) » Oka Maru Kalisina Andam (Karthik)