Album: Cheliya
Singer: Harini, Jeans Srinivas
Music: Mani Sharma
Lyrics: A.M. Rathnam
Label: Aditya Music
Released:
Duration: 05:41
Downloads: 22948857
చెలియ చెలియా చిరుకోపమా చాలయ్యా చాలయ్యా పరిహాసము కోపాలు తాపాలు
మనకేల సరదాగా కాలాన్ని గడపాల సలహాలు కలహాలు మనకేల ప్రేమంటే పదిలంగా
ఉండాల చెలియ చెలియా చిరుకోపమా చాలయ్యా చాలయ్యా పరిహాసము
రెమ్మల్లో మొగ్గ నే పూయను పొమ్మంటే గాలి తాకంగ పూచెనులే అయితే
గాలే గెలిచిందననా లేక పువ్వే ఓడిందననా రాళ్ళల్లో శిల్పం లోలోపల
దాగున్నా ఉలి తాకంగ వెలిసెనులే అయితే ఉలియే గెలిచిందననా లేక శిల్పం
ఓడిందననా ఈ వివరం తెలిపేది ఎవరంట వ్యవహారం తీర్చేది ఎవరంట
కళ్ళల్లో కదిలేటి కలలంట ఊహల్లో ఊగేటి ఊసంట చెలియ చెలియా
చిరుకోపమా నీలిమేఘాలు చిరుగాలిని ఢీకొంటే మబ్బు వానల్లే మారునులే దీన్ని
గొడవే అనుకోమననా లేక నైజం అనుకోనా మౌనరాగాలు రెండుకళ్ళను ఢీకొంటే
ప్రేమ వాగల్లే పొంగునులే దీన్ని ప్రళయం అనుకోమననా లేక ప్రణయం అనుకోనా
ఈ వివరం తెలిపేది ఎవరంట వ్యవహారం తీర్చేది ఎవరంట అధరాలు
చెప్పేటి కథలంట హృదయంలో మెదిలేటి వలపంట చెలియ చెలియా చిరుకోపమా
చాలయ్యా చాలయ్యా పరిహాసము