Album: Chitti Nadumune
Singer: Mallikarjun, Premgi Amaren
Music: Mani Sharma
Lyrics: Sirivennela Sitarama Sastry
Label: Aditya Music
Released: 2004-09-10
Duration: 05:56
Downloads: 16309448
చిట్టి నడుమునే చూస్తున్నా చిత్రహింసలో చస్తున్నా కంటపడదు ఇక ఎదురేమున్నా చుట్టుపక్కలేమవుతున్నా
గుర్తుపట్టనేలేకున్నా చెవిన పడదు ఎవరేమంటున్నా నడుమే ఉడుమై నను పట్టుకుంటే
జాణ అడుగే పడదే ఇక ఎటుపోదామన్నా ఆ మడతలో మహిమేమిటో వెతకాలి
తొంగిచూసైనా ఆ నునుపులో పదునేమిటో తేల్చాలి తప్పుచేసైనా Come On,
Come On Come On, Come On, Aah Aah Come
On, Come On Come On, Come On, Aah Aah
ఓరి Uh దేవుడా I Think I Did It
Again I Think I′ve Seen It Again Yo Your
నడుముని చూసి Oh Frooty Girl I'm Losing All My
Concentration In This World I′m Unable To Study My
Nightingale Now Look What I Am Running Away With
You Pearl If You Are My ఎంకి I'm Your
నాయుడు బావ, నాయుడు బావ Come On, Come On
Come On, Come On, Aah Aah Come On, Come
On Come On, Come On, Aah Aah నంగనాచిలా
నడుమూపి, నల్లతాచులా జడచూపి తాకిచూస్తే కాటేస్తానంది చీమలాగ తెగ కుడుతుంది, పాములాగ
పగబడుతుంది కళ్ళుమూసినా ఎదరే ఉంది తీరా చూస్తే నలకంత నల్లపూస ఆరాతీస్తే
నను నమిలేసే ఆశ కన్నెర్రగా కందిందిలా నడుమొంపుల్లో నలిగి ఈ తికమక
తేలేదెలా ఆ సొంపుల్లో మునిగి ఓరి Uh దేవుడా I
Think I Did It Again I Think I've Seen
It Again Yo ఎన్ని తిట్టినా వింటానే, కాలదన్నినా పడతానే నడుము
తడమనీ నన్నొకసారి ఉరిమి చూసినా Okayనే, ఉరే వేసినా కాదననే తొడిమి
చిదిమి చెబుతానే Sorry హాయిరే హాయిరే ఏ ప్రాణహాని రానీ హాయిరే
హాయిరే ఇక ఏమైనా కానీ నిను నిమరక నా పుట్టుక పూర్తవదు
కదా అలివేణి ఆ కోరిక కడతేరగా మరుజన్మ ఎందుకే రాణి
Come On, Come On, Aah Aah Come On, Come
On, Aah Aah Come On, Come On Come On,
Come On Come On, Come On Come On, Come
On Come On, Come On, I Think I Did
It Again Come On, Come On, I Think I′ve
Seen It Again Come On, Come On, Check It
Up Yo Yeah Come On, Come On, Break It
Down Yo Now, Check It Out