Album: Ninnevarinka Premisthaaru
Singer: Palak Muchhal
Music: Amaal Mallik
Lyrics: Chaitanya Prasad
Label: T-Series
Released: 2016-09-13
Duration: 04:04
Downloads: 1252552
గురుతోస్తావు నువ్వు ఇప్పుడు గుస గుస ఊపిరి తీస్తుంటే నీ ఎద
వేదనే ప్రతిరోజు నే సరదాగా నడుస్తుంటే తూఫాను గాలై వెళుతుంటా నే
ధూళి కణమై వేస్తుంటే నిన్నెవరింకా ప్రేమిస్తారు ప్రాణంలా నాకంటే నా
చూపే ఇలా సాగుతూ, నీ చెంత ఆగిందిలే చెప్పేందుకే ముందిక చెప్పేసాక
సూన్యమే నా చూపులేనాడు నీకోసమే చూడు కంటి కబుల్నే చేరెనే నే
చదివాను మౌనంగా నీ కన్నుల్లో బావాలు నిన్నెవరింకా ప్రేమిస్తారు ప్రాణంలా నాకంటే
నాతో నువ్వే ఉండగా స్వప్నాలన్నే తడబాడే చేజారేనే క్షణములే ఆ
గాలిలో తెలీని నా నవ్వు నీ వల్లే నా జెబ్బు నీ
వల్లే కంటి కబుల్నే చేరెనే ఎప్పుడైనా నిను చూడందే పిచ్చే పెట్టె
తిరిగేను నిన్నెవరింకా ప్రేమిస్తారు ప్రాణంలా నాకంటే