Album: Nuvve Pranayaagni Lo
Singer: Armaan Malik
Music: Amaal Mallik
Lyrics: Chaitanya Prasad
Label: T-Series
Released: 2016-09-13
Duration: 03:39
Downloads: 1811291
నువ్వే ప్రణయాజ్ఞిలో తీయగా నను కాల్చగా నువ్వే ఆ నింగిలో హాయిగా
నను తేల్చగా నాతోనే నువ్వు ఉండిపో, వెల్లేటి మాట మానుకో నాతో
నువ్వు ఉండిపో, వెల్లేటి మాట మానుకో నువ్వే ప్రణయాజ్ఞిలో తీయగా
నను కాల్చగా నువ్వే ఆ నింగిలో హాయిగా నను తేల్చగా నాతోనే
నువ్వు ఉండిపో, వెల్లేటి మాట మానుకో నాతో నువ్వు ఉండిపో, వెల్లేటి
మాట మానుకో ఏ గంధమో ఏది నీకిష్టమో అది నీకివ్వన,
అది నీకివ్వన నా చేతిలో అదురుష్ట రేఖలే నీకు రాసివ్వన నీకు
రాసివ్వన నేనే నా కళ్ళతో నీ సొగసునే తాగగా లబ్ డబ్
నా గుండెలో నీ సవ్వడే మొగగా నాతోనే నువ్వు ఉండిపో,
వెల్లేటి మాట మానుకో నాతో నువ్వు ఉండిపో, వెల్లేటి మాట మానుకో