Album: Nutokka Jillalo
Singer: Mano, K. S. Chithra
Music: Mani Sharma
Lyrics: Chandrabose
Label: Aditya Music
Released: 2015-10-20
Duration: 05:14
Downloads: 387768
హే హే హే రబ్బ నూటొక్క జిల్లాల్లో లేదండి అట్టాంటి అమ్మాయి
నూటొక్క జిల్లాల్లో లేదండి అట్టాంటి అమ్మాయి నూటొక్క జిల్లాల్లో లేదండి
అట్టాంటి అమ్మాయి ఒట్టేసి చెప్పాలా తనుంటుంది గులాబీలా ఒట్టేసి చెప్పాలా తనుంటుంది
గులాబీలా మనిషే మరీ భోళా తనమాటే గలగలా తానేలేని వీణ నా
ప్రాణం విలవిల నూటొక్క జిల్లాల్లో లేదండి అట్టాంటి అమ్మాయి నూటొక్క జిల్లాల్లో
లేదండి అట్టాంటి అమ్మాయి గాలే నువ్వైతే తెరచాపల్లె నిలబడతా జోలాలే
నువ్వైతే పసిపాపల్లె నిదరోతా రాణిలాగా కోరితే బంటులాగా వాలనా భక్తితోటి వేడితే
దేవతల్లె చూడనా సన్నాయి సవ్వడల్లె, సంక్రాంతి సందడల్లె రోజంతా సరిక్రొత్త కేరింతలే
మలినాలేవి లేని మధుగీతం మనదిలే ఏడేడు లోకాల్లో లేడండి ఇట్టాంటి అబ్బాయి
ఏడేడు లోకాల్లో లేడండి ఇట్టాంటి అబ్బాయి మూగై నువ్వుంటే చిరునవ్వుల్లో
ముంచేస్తా నువు మోడై నిలిచుంటే చిగురించేలా మంత్రిస్తా కోపమొచ్చినప్పుడు బుజ్జగింపు మేనకా
కొంటె వేషమేసినప్పుడు వెక్కిరింత నాదట చప్పట్లు కొద్దిసేపు, చివాట్లు కొద్దిసేపు మనమధ్య
ఉంటాయి పోతాయిలే ఆనందాన్ని ఏలే అధికారం మనదిలే ఏడేడు లోకాల్లో లేడండి
ఇట్టాంటి అబ్బాయి ఏడేడు లోకాల్లో లేడండి ఇట్టాంటి అబ్బాయి చూస్తాడు సింహంలా,
చిందేస్తాడు ప్రవాహంలా చూస్తాడు సింహంలా, చిందేస్తాడు ప్రవాహంలా మనసే మేఘమాల తన
ఉనికే వెన్నెల తానే లేని నేల పోతుంది విలవిలా నూటొక్క జిల్లాల్లో
లేదండి అట్టాంటి అమ్మాయి ఏడేడు లోకాల్లో లేడండి ఇట్టాంటి అబ్బాయి