DJJohal.Com

Nuvvem Maya by Shreya Ghoshal
download Shreya Ghoshal  Nuvvem Maya mp3 Single Tracks song

Album: Nuvvem Maya

Singer: Shreya Ghoshal

Music: Mani Sharma

Lyrics: Sirivennela Seetharama Sastry

Label: Aditya Music

Released: 2015-06-24

Duration: 04:02

Downloads: 4662651

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Nuvvem Maya Song Lyrics

నువ్వేం మాయ చేశావో గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని క్షణం
ఆగనంటోంది ఓణి మరీ చిలిపిదీ వయసు బాణి హయ్యా హయ్యారే
హయ్యారే హయ్యా చిందులేస్తున్న ఈ అల్లరి ఓ సయ్యా సయ్యారే సయ్యారే
సయ్యా ఎటు పోతుందో ఏమో మరి నువ్వేం మాయ చేశావో
గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని క్షణం ఆగనంటోంది ఓణి మరీ
చిలిపిదీ వయసు బాణి ఔరా పంచకళ్యాణి పైన వస్తాడంట యువరాజు
ఔనా నువ్వేమైన చూశావా మైనా తెస్తున్నాడా ముత్యాల మేనా హయ్యా
హయ్యారే హయ్యారే హయ్యా మొగలిపువ్వంటి మొగుడెవ్వరే ఓ సయ్యా సయ్యారే సయ్యారే
సయ్యా మేళతాళాల మనువెప్పుడే ఔరా పంచకళ్యాణి పైన వస్తాడంట యువరాజు
ఔనా నువ్వేమైన చూశావా మైనా తెస్తున్నాడా ముత్యాల మేనా కలా
నువ్వు ఏ చాటునున్నా అలా ఎంత కవ్వించుతున్నా ఇలా నిన్ను వెంటాడి
రానా ఎలాగైన నిను కలుసుకోనా హయ్యా హయ్యారే హయ్యారే హయ్యా
ఆశ పడుతున్న ఈ నా మది ఓ సయ్యా సయ్యారే సయ్యారే
సయ్యా అది తీరేది ఎపుడన్నది నువ్వేం మాయ చేశావో గాని
ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని క్షణం ఆగనంటోంది ఓణి మరీ చిలిపిదీ
వయసు బాణి

Related Songs

» Kanulanu Thaake (Arijit Singh) » Naa Pranam (Haricharan, Chinmayee) » Neneppudaina (Shankar Mahadevan, Shreya Ghoshal) » Manassa (Haricharan, Sadhana Sargam) » Priyathama Priyathama (Chinmayi Sripaada) » Oh Priya Priya (Adnan Sami, Nithya Menen) » Nee Kannu Neeli Samudram (Javed Ali) » Bujji Thalli (Devi Sri Prasad, Javed Ali) » Alloneredu Kalla (K. S. Chithra, Parthasarathy) » Chamka Chamka (Ranjith, Geetha Madhuri)