Album: Neneppudaina
Singer: Shankar Mahadevan, Shreya Ghoshal
Music: S.S. Thaman
Lyrics: Sahithi
Label: Aditya Music
Released: 2015-06-24
Duration: 03:48
Downloads: 3409799
నేనెప్పుడైన అనుకున్నానా కనురెప్ప మూసి కలగన్నానా పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగేనని
ప్రేమలో గువ్వంత గుండెలో ఇన్నాళ్లూ రవ్వంత సవ్వడే రాలేదు మువ్వంత
సందడిగ అలజడి రేగే ఎందుకో కనులూ కనులూ కలిసే కలలే
అలలై ఎగిసే మనసూ మనసూ మురిసే మధువై పెదవే తడిసే తెరలే
తొలిగే సొగసే కురులే విరులై విరిసే నేనెప్పుడైన అనుకున్నానా కనురెప్ప
మూసి కలగన్నానా పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగేనని ప్రేమలో కన్నె
కస్తూరినంత నేనై వన్నె ముస్తాబు చేసుకోనా చెలై నీకు కాశ్మీరాల చలే
పంచనా ఇంటికింపైన రూపు నీవే కంటిరెప్పైన వేయనీవే నిండు కౌగిళ్ళలో
రెండు నా కళ్ళలో నిన్ను నూరేళ్ళు బంధించనా కనులూ కనులూ
కలిసే కలలే అలలై ఎగిసే మనసూ మనసూ మురిసే మధువై పెదవే
తడిసే తెరలే తొలిగే సొగసే కురులే విరులై విరిసే నేనెప్పుడైన
అనుకున్నానా కనురెప్ప మూసి కలగన్నానా పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగేనని ప్రేమలో
మల్లె పూదారులన్ని నీవై మంచు పన్నీరులన్ని నేనై వసంతాల వలసే
పోదాం సుఖాంతాలకే జంట సందేళలన్ని నేనై కొంటె సయ్యాటలన్ని నీవై
నువ్వు నా లోకమై నేను నీ మైకమై ఏకమౌదాము ఏనాడిలా
కనులూ కనులూ కలిసే కలలే అలలై ఎగిసే మనసూ మనసూ మురిసే
మధువై పెదవే తడిసే తెరలే తొలిగే సొగసే కురులే విరులై విరిసే
నేనెప్పుడైన అనుకున్నానా కనురెప్ప మూసి కలగన్నానా పెను ఉప్పెనల్లె ఎద
ఉప్పొంగేనని ప్రేమలో