DJJohal.Com

Evare Nuvvu by Harish Raghavendra
download Harish Raghavendra  Evare Nuvvu mp3 Single Tracks song

Album: Evare Nuvvu

Singer: Harish Raghavendra

Music: Yuvan Shankar Raja

Lyrics: Ramajogayya Sastry

Label: Aditya Music

Released: 2015-06-24

Duration: 04:10

Downloads: 5001827

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Evare Nuvvu Song Lyrics

I Think I′m In Love With You Nah Nah
Nah Well, I've Been Thinking About You May Be,
I′m In Love With You I Don't Know What
I'm Doing ′Cause I Really Don′t Know, Don't Know,
Don′t Know ఎవ్వరే నువ్వు నన్ను కదిపావు, నీ లోకంలోకి
లాగావు కన్నులు మూసి తెరిచేలోగా, నా ప్రాణాం నువ్వైపోయావు తెలవారింది
లేలెమ్మంటూ వెలుగేదో చూపావు నాకూ ఓ మనసుందంటూ తెలిసేలా చేశావు మెరుపల్లే
కలిశావు మైమరపే ఇచ్చావు నీలోనే కలిపావు... ఎవ్వరే నువ్వు నన్ను
కదిపావు, నీ లోకంలోకి లాగావు కన్నులు మూసి తెరిచేలోగా, నా ప్రాణాం
నువ్వైపోయావు ఎటు చూసినా, ఏం చేసినా, ఏ దారిలో అడుగేసినా,
నలువైపులా నాకెదురే ఉందా మైనా మైనా ఏ మబ్బులో తూగాడినా, ఏ
హాయిలో తేలాడినా, నాకింతగా ఆనందం ఉందా నిన్నా మొన్నా ఎవ్వరికైనా ఏ
ఎదకైనా ప్రేమలో పడితే ఇంతేనా ఔననుకున్నా కాదనుకున్నా అనుకోనిదే జరిగిందిగా నా
తీరుతెన్ను మారుతుందిగా... ఎవ్వరే నువ్వు నన్ను కదిపావు, నీ లోకంలోకి
లాగావు కన్నులు మూసి తెరిచేలోగా, నా ప్రాణాం నువ్వైపోయావు దేవతా
దేవత దేవత దేవత అది నా దేవత దేవతా దేవత దేవత
దేవత చెలిచూపులో చిరుగాయమై, మలిచూపులో మటుమాయమై, తొలిప్రేమగా నే మొదలౌతున్నా,
కలలే కన్నా నా శ్వాసలో తను లీనమై నా నిన్నలన్నీ శూన్యమై
ఈ జీవితం చెలి కోసం అన్నా, ఎవరేమన్నా ఎక్కడి నేను ఎక్కడున్నాను,
చాలా దూరం నడిచాను తియ్యని దిగులై పడి ఉన్నాను, చెలి లేనిదే
బతికేదెలా, ఏ ఊపిరైన ఉత్తిగాలిలే... ఎవ్వరే నువ్వు నన్ను కదిపావు,
నీ లోకంలోకి లాగావు కన్నులు మూసి తెరిచేలోగా, నా ప్రాణాం నువ్వైపోయావు
తెలవారింది లేలెమ్మంటూ వెలుగేదో చూపావు నాకూ ఓ మనసుందంటూ తెలిసేలా చేశావు
మెరుపల్లే కలిశావు మైమరపే ఇచ్చావు నీలోనే కలిపావు...

Related Songs

» Kanulanu Thaake (Arijit Singh) » Naa Pranam (Haricharan, Chinmayee) » Bujji Thalli (Devi Sri Prasad, Javed Ali) » Nuvvu Nenu (S.P. Balasubrahmanyam, Malavika) » Dil Se (Karthik, Shwetha Mohan) » Nuvvem Maya (Shreya Ghoshal) » Alloneredu Kalla (K. S. Chithra, Parthasarathy) » Priyathama Priyathama (Chinmayi Sripaada) » Emainadho Emo (R.P. Patnaik) » Crazy Feeling (Prudhvi Chandra)