Album: Nuvvu Nuvvu Nuvvey
Singer: Sunidhi Chauhan
Music: Agastya
Lyrics: Ramajogayya Sastry
Label: Aditya Music
Released: 2012-08-29
Duration: 04:17
Downloads: 4174
నువు నువు నువ్వే మరీ మరీ నువ్వే కుదురుని చెరిపావే ఎదురుగ
నిలిచావే నువు నువు నువ్వే మరీ మరీ నువ్వే అలజడి పెంచావే
అదనుగా దొరికావే ఎటో వైపు పారిపోకు మరో దారి లేదు నీకు
నువిలా ఉన్నపాటుగా లొంగిపోనిదే శాంతి లేదు నాకు నువ్వంటే ఇది ఇదిగా
ఎదో అగ్గి రేగుతుంది నీతోనే తలపడక నిమిషం ఆగలేను అంది ఒళ్ళంతా
సలసలగా అలై పొంగుతోంది వేడి అవునంటూ వడివడిగా వలకు దొరికిపోరా जल्दी
వదలని పులి వేటరా పరుగిడి ఏం ఫలితమురా సెగ రగిలిన
దాహం నిన్నే వదిలేనా నిగ నిగ నిజముందిరా ఎదురుగ నీ కళ్ళారా
తెర మరుగిక తీసెయ్ తీసెయ్ నీ లోపలి నువ్వేంటో నీలో సరుకెంతో
నీ లోటు పాటేంటో నేడే నిగ్గు తేల్చాలిరా నువ్వంటే ఇది ఇదిగా
ఎదో అగ్గి రేగుతుంది నీతోనే తలపడక నిమిషం ఆగలేను అంది ఒళ్ళంతా
సలసలగా అలై పొంగుతోంది వేడి అవునంటూ వడివడిగా వలకు దొరికిపోరా जल्दी
కసి కసి కసి కళ్ళలో వెలిగిందో కాగడా నలుచెరుగున నీతో
నీడై కదిలేలా త్వరపడి తలవంచరా, కలతను పరిగించేలా కథ కంచికి చేరే
లావాదేవీలో తోసేలా... ఆరా తీసేలా నిన్నే ఈ వేళ ఈ చోటు
పిలిచిందిరా నువు నువు నువ్వే మరీ మరీ నువ్వే
అలజడి పెంచావే అదనుగా దొరికావే నువ్వంటే ఇది ఇదిగా ఎదో
అగ్గి రేగుతుంది నీతోనే తలపడక నిమిషం ఆగలేను అంది ఒళ్ళంతా సలసలగా
అలై పొంగుతోంది వేడి అవునంటూ వడివడిగా వలకు దొరికిపోరా जल्दी