Album: Pedave Palikina
Singer: Sadhana Sargam, Unni Krishnan
Music: A.R. Rahman
Lyrics: Chandra Bose
Label: Aditya Music
Released: 2004-05-11
Duration: 04:24
Downloads: 8431910
పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ కదిలే దేవత అమ్మ
కంటికి వెలుగమ్మ పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ కదిలే
దేవత అమ్మ కంటికి వెలుగమ్మ తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ పెదవే పలికిన
మాటల్లోనే తియ్యని మాటే అమ్మ కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ
పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ కదిలే దేవత అమ్మ
కంటికి వెలుగమ్మ తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తన లాలి
పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ మనలోని ప్రాణం అమ్మ మనదైన
రూపం అమ్మ ఎనలేని జాలి గుణమే అమ్మ నడిపించే దీపం అమ్మ
కరుణించే కోపం అమ్మ వరమిచ్చే తీపి శాపం అమ్మ నా ఆలి
అమ్మగా అవుతుండగా జోలాలి పాడనా కమ్మగా కమ్మగా పెదవే పలికిన మాటల్లోనే
తియ్యని మాటే అమ్మ కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ తనలో
మమతే కలిపి పెడుతుంది ముద్దగా తన లాలి పాట లోని సరిగమ
పంచుతుంది ప్రేమ మధురిమ పొత్తిల్లో ఎదిగే బాబు నా ఒళ్ళో ఒదిగే
బాబు ఇరువురికీ నేను అమ్మవనా నా కొంగు పట్టే వాడు నా
కడుపున పుట్టే వాడు ఇద్దరికీ ప్రేమ అందించనా నా చిన్ని నాన్ననీ
వాడి నాన్ననీ నూరేళ్ళు సాకనా చల్లగా చల్లగా ఎదిగీ ఎదగని ఓ
పసికూన ముద్దుల కన్నా జో జో బంగరు తండ్రి జో జో
బజ్జో లాలీ జో పలికే పదమే వినక కనులారా నిదురపో కలలోకి
నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి ఎదిగీ ఎదగని ఓ
పసికూన ముద్దుల కన్నా జో జో బంగరు తండ్రి జో జో
బజ్జో లాలీ జో బజ్జో లాలీ జో బజ్జో లాలీ జో
బజ్జో లాలీ జో