Album: Piliche Namadhilo
Singer: P. Susheela
Music: Viswanathan Ramamurthy
Lyrics: Dr. C. Narayana Reddy
Label: Saregama
Released: 2005-01-31
Duration: 03:30
Downloads: 43740
పిలిచే నా మదిలో వలపే నీదే సుమా పిలిచే నా మదిలో
వలపే నీదే సుమా రారాజు ఎవరైనా నా రాజు నీవే సుమా
పిలిచే నా మదిలో వలపే నీదే సుమా రారాజు ఎవరైనా
నా రాజు నీవే సుమా పిలిచే నా మదిలో వలపే నీదే
సుమా ప్రేమయే దైవమని భావించుకున్నాము లోకమేమనుకున్నా ఏకమైవున్నాము చావైన బ్రతుకైనా
జంటగా ఉందాము పిలిచే నా మదిలో వలపే నీదే సుమా
చుక్కలే తెగిపోనీ సూర్యుడే దిగిరానీ చుక్కలే తెగిపోనీ సూర్యుడే దిగిరానీ ఈ
ప్రేమ మారదులే ఈ జ్యోతి ఆరదులే ఈ ప్రేమ మారదులే ఈ
జ్యోతి ఆరదులే ఎన్ని జన్మలకైనా ఈ బంధముండునులే పిలిచే నా మదిలో
వలపే నీదే సుమా రారాజు ఎవరైనా నా రాజు నీవే సుమా
పిలిచే నా మదిలో వలపే నీదే సుమా