Album: Sakhi Masthu Masthu
Singer: Udit Narayan, Sujatha Mohan
Music: Koti
Lyrics: Veturi, Chandrabose, Surendra Krishna
Label: Aditya Music
Released:
Duration: 04:39
Downloads: 155045
ఓ ఆయే ఓ ఆయే ఓ ఆయే ఓహొహో సఖి మస్తు
మస్తు మస్తూ సుఖ మస్తు మస్తు మస్తూ ఇక వాస్తు కాస్త
చూస్తూ ముఖ ఆస్తిపాస్తులేస్తూ చిటికెలో నీ కన్నెబింకం కరిగిస్తూ ఆపై నే
శంఖంపూరిస్తూ నీతోనే ఇట్టే ఆడేస్తూ నా తేనెపట్టే తోడిస్తూ సఖి
మస్తు మస్తు మస్తూ సుఖ మస్తు మస్తు మస్తూ కనకాంబ్రాలు లిల్లీ
పూలు నా కొప్పుల్లో కుయ్యోమంటుంటే ఖర్జురాలు చెర్రీ పళ్లు నీ పెదవుల్లో
మొర్రో అంటుంటే గోరింటాకే కళ్లే తెరచి ఎర్రగ చూస్తుంటే చెవి లోలాకే
ఒళ్లే మరచి చిందులు వేస్తుంటే ఘడియలో... ముద్దుల్లో శిస్తే చెల్లిస్తూ కౌగిట్లో
గస్తీ కాసేస్తూ సఖి మస్తు మస్తు మస్తూ సుఖ మస్తు
మస్తు మస్తూ భళ భల్లే భల్లే భాంగ్రాకేళి నా భంగిమలో గుర్తుకువొస్తుంటే
గిల్లే గిల్లే గాగ్రచోళీ నీ గుండెల్లో నిద్దరపోతుంటే పెన్నాకెరటం నా పొంగుల్లో
పడిలేస్తూంటే చెన్నాపట్నం నీ చెంగుల్లో విడిదై కూర్చుంటే మసకలో చుట్టంగా చెట్టాపట్టేస్తూ
దట్టంగా నిన్నే ప్రేమిస్తూ సఖి మస్తు మస్తు మస్తూ సుఖ
మస్తు మస్తు మస్తూ ఇక వాస్తు కాస్త చూస్తూ ముఖ ఆస్తిపాస్తులేస్తూ
చిటికెలో నీ కన్నెబింకం కరిగిస్తూ ఆపై నే శంఖంపూరిస్తూ నీతోనే ఇట్టే
ఆడేస్తూ నా తేనెపట్టే తోడిస్తూ ఓ ఆయే ఓ ఆయే
ఓ ఆయే ఓహొహో ఓహొహో ఓహొహో