Album: Srisailamlo
Singer: S.P. Balasubrahmanyam
Music: M.M. Keeravani
Lyrics: Veturi Sundararama Murthy
Label: Aditya Music
Released: 1995-07-13
Duration: 03:00
Downloads: 185498
శ్రీశైలంలో మల్లన్న సింహాద్రిలో అప్పన్న తిరపతిలో ఎంకన్న భద్దరగిరిలో
రామన్న ఆ దేవుళ్ళందరి కలబోత అయ్యా సామీ నువ్వేనంటా దండాలయ్యా సామికి
దండలు వేయరా సామికి దాసుల గాచే సామికి దండకాలు (దండాలయ్యా సామికి
దండలు ఎయ్యారా సామికి దాసుల గాచే సామికి దండకాలు) కొండంతా
అండల్లే కొలువైన మారేడు కొంగు బంగారైనాడు ఈ దొర ఓ మా
దొర సిరులిచ్చే సంద్రమంటే దైవం మా దొరకి సెమటోచ్చేవోడంటే ప్రాణం
మా సామికి మచ్చలేని మనిషిరా మచ్చరమే లేదురా ఎదురులేని నేతరా (ఎదురులేని
నేతరా) చేతికెముకలేని దాతరా (ఎముకలేని దాతరా) ఎదలో నిలుపుకుంటే ఒదిగిపోవు దేవరా
దండాలయ్యా సామికి దండలు వేయరా సామికి దాసుల గాచే సామికి
దండకాలు (దండాలయ్యా సామికి దండలు వేయరా సామికి దాసుల గాచే
సామికి దండకాలు) కొండంతా అండల్లే కొలువైన మారేడు కొంగు బంగారైనాడు
ఈ దొర ఓ మా దొర