Album: Untale Untale Nee Vente Untale
Singer: Malavika
Music: Anup Rubens
Lyrics: Ramajogayya Sastry
Label: Aditya Music
Released: 2018-09-12
Duration: 02:14
Downloads: 2395008
చిరు గాలిలా నలు వైపులా నీ హాయి స్పర్శ నన్ను వీడిపోదులే
ఉంటాలే ఉంటాలే నీ వెంటే ఉంటాలే ఏనాడైనా ఎప్పటికైనా నీతో
ఉంటాలే ఉంటాలే ఉంటాలే నీ వెంటే ఉంటాలే నేడు రేపు ఏనాడు
నీ జంటై ఉంటాలే ఏనాడో రాసుండేలే కనుకే నీ తోడయ్యాలే
ఈ జన్మకు నాకు ఇంకేం కావాలె చిరు నవ్వుల తిరణాల్లాంటి నీ
ప్రేమను చవి చూశాలే ఈ జన్మకు నాకు ఇంకేం కావాలె
చిరు గాలిలా నలు వైపులా నీ హాయి స్పర్శ నన్ను వీడిపోదులే
ఉంటాలే ఉంటాలే నీ వెంటే ఉంటాలే ఏనాడైనా ఎప్పటికైనా నీతో
ఉంటాలే ఉంటాలే ఉంటాలే నీ వెంటే ఉంటాలే నేడు రేపు ఏనాడు
నీ జంటై ఉంటాలే