Album: Aakasam Lona
Singer: Nutana Mohan
Music: Mickey J Meyer
Lyrics: Lakshmi Bhupala
Label: Aditya Music
Released: 2019-05-31
Duration: 03:49
Downloads: 2695326
ఆకాశంలోన ఏకాకి మేఘం శోకానిదా వాన నడివీధిలోన చనుబాల కోసం ఎద
చూడకు నాన్నా తన పేగే తన తోడై తన కొంగే
నీడై అరచేతి తలరాత ఎవరు చెరిపారో... ఆనాటి గాయాలే ఈనాడే
శాపాలై ఎదురైతే నాకోసం ఏ జోల పాడాలో! నా కన్నా!
హో′ ఒంటరై ఉన్నా ఓడిపోలేదు జంటగా ఉంటే కన్నీరే కళ్ళలో
చీకటెంతున్నా వెలుగునే కన్నా బోసినవ్వుల్లో నా బిడ్డ సెంద్రుడే Hmm'
పడే బాధల్లో ఒడే ఓదార్పు కుశలమడిగే మనిషి లేక ఊపిరుందో
లేదో చలికి వనికి తెలుసుకున్నా బ్రతికి ఉన్నాలే... ఆనాటి గాయాలే
ఈనాడే శాపాలై ఎదురైతే నాకోసం ఏ జోల పాడాలో! నా కన్నా!