Album: Anaganaganaga
Singer: Sreerama Chandra
Music: Mickey J Meyer
Lyrics: Lakshmi Bhupala
Label: Aditya Music
Released: 2019-05-31
Duration: 03:07
Downloads: 921027
అనగనగనగనగా అలసిన మనసొకటి తరలెను తన గూడే విడిచి తన ఒడి
పసివారే తరిమిన వేదనలో తను ఎటు పోయిందో నడిచి నీ
అడుగులు లేక, ఏ అలికిడి లేదు నీ ఉనికి లేక, ఓ
శూన్యమయ్యామని ఇలా పిలిచా అనగనగనగనగా అలసిన మనసొకటి తరలెను తన
గూడే విడిచి తన ఒడి పసివారే తరిమిన వేదనలో తను ఎటు
పోయిందో నడిచి తిట్టాలనిపించైనా వస్తావని అనుకున్నా తప్పేదో చెయ్యాలని ఇవి
తెగిపోయే బంధాలేనా మా ఊపిరికే మూలం నీవేగా కనుపాపని కాచే రెప్పలకా
కోపం ఏ దిక్కున నీవున్నా రావా నీడే మేమంతా అనగనగనగనగా
అలసిన మనసొకటి తరలెను తన గూడే విడిచి తన ఒడి పసివారే
తరిమిన వేదనలో తను ఎటు పోయిందో నడిచి