Album: Changu Bhala
Singer: Nutana Mohan
Music: Mickey J Meyer
Lyrics: Bhaskarabhatla
Label: Aditya Music
Released: 2019-05-31
Duration: 04:29
Downloads: 3032284
With The Rhythm In Your Feet And The Music
In Your Soul Lift Your Hands To The Sky
And Say Ganesha He′s Your Friend When You Need
He's The Magic In Your Beat Lift Your Hands
To The Sky And Say Ganesha నేనే నేనా వేరే
ఎవరోన నేనే ఉన్నా సందేహంలోన నా ఎండమావి దారుల్లో నవ్వులు పూసే
నా రెండుకళ్ళ వీధుల్లో వెన్నెల కాసే నా గుండె చూడు తొలిసారి
గంతులు వేసే ఆ నిన్నల్లో మొన్నల్లో కలలన్నీ సడి చేసే చాంగుభళా
చాంగుభళా చాంగుభళా ఇలాగ నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా చాంగుభళా
చాంగుభళా చాంగుభళా ఇలాగ నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా యవ్వనమే
తుర్రుమని పారిపోయే తూనీగ తిరిగి వచ్చే నిజంగా నేనే నేనా వేరే
ఎవరోన నేనే ఉన్నా సందేహంలోన ఇంత గొప్పగుంటుందా జీవితం ఇంద్రధనుసు
మెరిసినట్టుగా తిరిగి వచ్చి చేరుకుంటే నా గతం తెలుసుకుంటోంది మనసేమో మెల
మెల్లగా ఊహలన్నీ కిల కిలమంటూ ఎగురుతున్నాయి సంకెళ్ళు తెగినట్టుగా గుండె పాట
గొంతుని దాటి పెదవుల తీగలపై మోగెనుగా ఎన్నెన్నో స్వరాలుగ చాంగుభళా చాంగుభళా
చాంగుభళా ఇలాగ నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా చాంగుభళా చాంగుభళా
చాంగుభళా ఇలాగ నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా యవ్వనమే తుర్రుమని
పారిపోయే తూనీగ తిరిగి వచ్చే నిజంగా లోకమంతా కొత్త కొత్తగుందిగా
పూల చెట్టు దులిపినట్టుగా ఈ క్షణాన్ని పట్టుకుంట గట్టిగా తల్లి వెళ్తుంటే
ఆపేసే పసిపాపలా తీరిపోని సరదాలన్నీ తనివి తీరేలా తీర్చేసుకోవాలిగా ఆశలన్నీ దోసిట
నింపి సీతాకోకలుగా వదిలేస్తే ఆనందం వేరు కదా చాంగుభళా చాంగుభళా చాంగుభళా
ఇలాగ నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా చాంగుభళా చాంగుభళా చాంగుభళా
ఇలాగ నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా యవ్వనమే తుర్రుమని పారిపోయే
తూనీగ తిరిగి వచ్చే నిజంగా With The Rhythm In Your
Feet And The Music In Your Soul Lift Your
Hands To The Sky And Say Ganesha He′s Your
Friend When You Need He's The Magic In Your
Beat Lift Your Hands To The Sky And Say
Ganesha