Album: Allabe Allabe
Singer: Yazin Nizar
Music: Sai Kartheek
Lyrics: Ramajogayya Sastry
Label: Aditya Music
Released: 2017-09-18
Duration: 03:00
Downloads: 818333
(అలబే అలబే అలబై అలబే అలబే అలబై) అలబే అలబే
అలబై అలబే అలబే అలబై చార్లీ చాప్లిన్ నేనేగా అలబే అలబే
అలబై Friend-u Guide-u నీకు నేను కానా నవ్వుల్లాలో కానుకిచుకొన పండగల్లె
నిన్ను మార్చుకొనా ఎవరెక్కువ నీకన్నా Life అనేది Lovely జాస్మిన్
సహజమేగా గాలి తూఫాన్ బెదిరిపోని పువ్వులాగా బాధనే ఓర్చుకో మొన్నలా
మరి నిన్నే లేదే నేటిలా ఏ రేపూ రాదే Everyday ఓ
కొత్త పాఠం తప్పదు నేర్చుకో కథ నడవదే నడవదు నడవదు కలగానే
దిక్కులో చిరు కలతలు నలతలు కలగావా బతుకనే లెక్కలో అలబే
అలబే అలబై అలబే అలబే అలబై చార్లీ చాప్లిన్ నేనేగా అలబే
అలబే అలబై Friend-u Guide-u నీకు నేను కానా నవ్వుల్లాలోలో కానుకిచుకొన
పండగల్లె నిన్ను మార్చుకొనా ఎవరెక్కువ నీకన్నా