Album: Andala Ada Bomma
Singer: Udit Narayan, Sujatha Mohan
Music: Mani Sharma
Lyrics: Sirivennela Sitarama Sastry
Label: Aditya Music
Released:
Duration: 04:44
Downloads: 13064713
అందాల అడ బొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ అట్టాగా చూడకమ్మ కందిపోతుంది
కన్నె జన్మ పుచ్చేడా కొనల్లోన కన్ను చిక్కుకుంది రక్షించు నన్ను చప్పున
గుప్పెల్లో దాటుతున్న గుట్టు గుప్పుమంది కవ్విస్తే కట్టు తప్పనా అందాల
అడ బొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ అట్టాగా చూడకమ్మ కందిపోతుంది కన్నె
జన్మ చెప్పుకుంటే తప్పులేదే ఉప్పు తిన్న నీ ఒంటి యాతనా
తట్టుకుంటే వప్పుకోదే నిప్పులాంటి నీ కొంటె వేదనా నేనుంది అందుకేగా ఏమైంది
ఇంతలోగా కానుంది మంచిదే ఎలాగా కాబట్టి కందిరీగ నీ కాటు అందుకోగా
వెచింది వన్నె కన్నె తీగ వందేళ్ల సందిళ్ళ పందిళ్ళు వేయించన
అందాల అడ బొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ అట్టాగా చూడకమ్మ కందిపోతుంది
కన్నె జన్మ సున్నితంగా చూసుకుంటే సొమ్ములన్ని నీ చేతబెట్టనా నిబ్బరంగా
నమ్ముకుంటే కౌగిలింత నే మూతబెట్టనా వంపుల్ని లెక్కబెట్టి ఒక్కొక్క ముద్దు పెట్టి
నీ ప్రేమ నారు నాటి పోయా ముద్దుల్లో నానబట్టి ఒళ్ళంతా పూతబట్టి
నిలువెల్లా మల్లితోట కావా గంధాలు చిందేల అందాలు పండించవా అందాల
అడ బొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ అట్టాగా చూడకమ్మ కందిపోతుంది కన్నె
జన్మ పుచ్చేడా కొనల్లోన కన్ను చిక్కుకుంది రక్షించు నన్ను చప్పున గుప్పెల్లో
దాటుతున్న గుట్టు గుప్పుమంది కవ్విస్తే కట్టు తప్పనా