Album: Disturb Chestha Ninnu
Singer: Prudhvi Chandra
Music: Devi Sri Prasad
Lyrics: Srimani
Label: Aditya Music
Released: 2017-01-14
Duration: 03:04
Downloads: 3307345
Disturb Disturb Disturb Disturb Disturb చేస్తా నిన్ను నీకిష్టం ఇష్టం
ఇష్టం ఇష్టం అయ్యేవరకు నేను ఓసి ఓసి ఓసి ఓసి
మల్లే పువ్వా తోసి తోసి నన్ను పక్కనేస్తావా తామరాకుమీద నీటి బొట్టు
నువ్వా పట్టుకుంటే ఫట్టుమంటు జారిపోతావా ఓసి ఓసి ఓసి ఓసి పాలకోవా
చూసి చూసి Face-u తిప్పుకెళతావా Fake Book లాగా నన్ను చూస్తావా
అంటుకుంట సర్రుమంటు పారిపోతావా హే పిల్లా నీ కళ్ళను డిస్టర్బ్ చేసే
రంగుల కలలన్ని హే పిల్లా ఈ లోకం నుంచి చోరీ చేసేయినా
హే పిల్లా నీ మనసుని Disturb చేసే తీయని మాటల్ని హే
పిల్లా ఏ భాషలో ఉన్నా దోచేసెయినా Disturb Disturb Disturb Disturb
Disturb చేస్తా నిన్ను నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యేవరకు నేను
హే Disturb Disturb Disturb Disturb Disturb చేస్తా నిన్ను నీకిష్టం
ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యేవరకు నేను Morningగే వస్తే Newspaperలా
వస్తా ఓ Shocking News అవుతా నిను Disturb చేసేలా నువు
Channelsఏ పెడితే నే Scrollingలో వస్తా Love Message అయిపోతా నిను
Disturb చేసేలా హే పిల్లా నీ కళ్ళకు కట్టిన గంతలు మొత్తం
విప్పేస్తా హే పిల్లా Love లోన వింతలు నీకే చూపిస్తా హే
పిల్లా నీ పెదవులు కుట్టిన సూదో ఏదో పట్టేస్తా హే పిల్లా
నీ లోపలి మాటలు శబ్దం వింటా Disturb Disturb Disturb Disturb
Disturb చేస్తా నిన్ను నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యేవరకు నేను
హే Disturb Disturb Disturb Disturb Disturb చేస్తా నిన్ను నీకిష్టం
ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యేవరకు నేను హే రాముడ్నే సీతే
ఏ Disturb చేయకపోతే అరె పదిమంది మెచ్చే రామాయణం ఉంటుందా కృష్ణుడ్నే
రాధే ఏ Disturb చేయకపోతే ఈ Love Story బాధే మన
Lifeని చుట్టేదా హే పిల్లా నీ Track ఏదైనా నా Route
లోకే వచ్చేలా హే పిల్లా లవ్ Flightకి నువ్వే Takeoff ఇచ్చేలా
హే పిల్లా నా కన్నా Great Lover లేడనిపించేలా హే పిల్లా
నాకోసం నువ్వే పడి చచ్చేలా Disturb Disturb Disturb Disturb Disturb
చేస్తా నిన్ను నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యేవరకు నేను హే
Disturb Disturb Disturb Disturb Disturb చేస్తా నిన్ను నీకిష్టం ఇష్టం
ఇష్టం ఇష్టం అయ్యేవరకు నేను