Album: Godaralle Ponge
Singer: S.P. Balasubrahmanyam
Music: S.A. Raj Kumar
Lyrics: Kula Sekhar
Label: Aditya Music
Released:
Duration: 04:23
Downloads: 2493162
గోదారల్లె పొంగే నాలో సంతోషం గోరింటల్లే పూచే నాలో ఆనందం హరివిల్లై
విరిసిందమ్మ కల్లలోన ఆశ సిరిమువ్వై పలికిందమ్మా గుండెల్లోన శ్వాస కలహంస నడకల్లోన
అందాల హైలస్సా నేడే తెచ్చిందమ్మ మల్లెల వాసంతం నిండా నింపిదమ్మా నాలో
సంగీతం గోదారల్లె పొంగే నాలో సంతోషం గోరింటల్లే పూచే నాలో
ఆనందం గుండెలో వేల ఆశలే నన్ను ఇంతగా పెంచాయిలే కళ్ళలో
కోటి కాంతులే పలు వింతలే చూపాయిలే సంక్రాంతే రోజు నా మదికి
ఈ అనుభవమే నాకు కొత్తగున్నది రానంటునే వచ్చిందమ్మా కొంటె కోయిల రాగాలెన్నో
తీసివమ్మా తియ్యతీయగా గోదారల్లె పొంగే నాలో సంతోషం గోరింటల్లే పూచే
నాలో ఆనందం గాలిలో మబ్బు రేకులా మనసెందుకో తేలిందిలే హాయిగా
పండు వెన్నెల పగలే ఇలా జారిందిలే సందేహం లేదే నాకు మరి
ఇది ఆనందం చేసే కొంటె అల్లరి గుండెల్లోన ఉండాలంటే ఎపుడూ ఆరాటం
మాటల్లోన చెప్పాలంటే బ్రతుకే పోరాటం గోదారల్లె పొంగే నాలో సంతోషం
గోరింటల్లే పూచే నాలో ఆనందం హరివిల్లై విరిసిందమ్మ కల్లలోన ఆశ సిరిమువ్వై
పలికిందమ్మా గుండెల్లోన శ్వాస కలహంస నడకల్లోన అందాల హైలస్సా నేడే తెచ్చిందమ్మ
మల్లెల వాసంతం నిండా నింపిదమ్మా నాలో సంగీతం