Album: Jampanduve
Singer: Udit Narayan, Sujatha Mohan
Music: S.A. Raj Kumar
Lyrics: Veturi
Label: Aditya Music
Released:
Duration: 04:59
Downloads: 2072393
జాంపండువే దోర జాంపండువే పూచెండువే మల్లె పూచెండువే నీపాల బుగ్గ ఎర్రమొగ్గలేసే
నా మనసున తైతక్క రవి చూడని రవికని చూసే నా వయసుకి
తలతిక్క జాంపండునే దోర జాంపండునే పూచెండునే మల్లె పూచెండునే ఊగింది
ఉగింది నా మనసు ఊగింది నీ కంటి రెప్పల్లో అవిఏం చిటికెలో
అవిఏం కిటుకులో ఉరికింది ఉరికింది నా వయసు ఉరికింది నీ నడుమ
ఒంపుల్లో అవి ఏం కులుకులో అవి ఏం మెళికలో ఇది పంచదార
చిలక అంచులన్ని కొరక మీదికొచ్చె వాలమాక ఓయ్ చందనాల చినుక కుందనాల
మొలక కోకడాబు కొట్టమాక నువ్వే నేనుగా తిరిగా జంటగా నిప్పే లేదుగా
రగిలా మంటగా జాంపండునే దోర జాంపండునే పూచెండువే మల్లె పూచెండువే
ఒళ్ళంత తుళ్ళింతై చెమటెంత పడుతున్నా ఆ చెమట చేరనిచోటు చూపించవే అది
చూపించవే కళ్ళంత కవ్వింతై ఓ వింత చెబుతున్నా ఆ చెమట చేరనిచోటు
ఈ పెదవులే వణికే పెదవులే నువ్వు ఆడసోకు చూపి ఈడకొంత దాచి
కుర్రగుండె కోయమాక నన్ను కౌగిలింతలాడగ కచ్చికొది త్వరగా కన్నిసైగ కోరమాక మరుగే
ఉందిగా చొరవే చేయగా తరుగేపోదుగా ఒళ్ళో చేరగా జాంపండువే దోర జాంపండువే
పూచెండువే మల్లె పూచెండువే నా పాలబుగ్గ ఎర్రబుగ్గ లేస్తే నీ మనసున
తైతక్క రవి చూడని రవికని చూస్తే నీ వయసుకి తలతిక్క జాంపండువే
దోర జాంపండువే పూచెండువే మల్లె పూచెండువే