Album: Kkokko Komali
Singer: Udit Narayan, Sujatha Mohan
Music: Mani Sharma
Lyrics: Sirivennela Sitarama Sastry
Label: Aditya Music
Released:
Duration: 04:59
Downloads: 2742166
కొక్కోకోమలి కోరుక్కు తిన్నది కోలాటంలో కిక్కెకే చలి కిరెక్కుతున్నతి ఆరటంలో ఒక్కొకోరిక
చిటుక్కుమన్నది ఏకాంతంలో తిక్కే తీరక చిరెక్కుతున్నది సింగారంలో ముంచావే మైకంలో దించావే
నన్నీ మాయదారి హాయి నీడలో కొక్కోకోమలి కోరుక్కు తిన్నది కోలాటంలో
కిక్కెకే చలి కిరెక్కుతున్నతి ఆరటంలో ఒక్కొకోరిక చిటుక్కుమన్నది ఏకాంతంలో తిక్కే తీరక
చిరెక్కుతున్నది సింగారంలో నీ దేహంతో స్నేహం కావాలింకా ఐపోతానే నెన్
నీ కోకా రైక కలివిడిగా నువ్వు కలబడక అతిగా నిలవదిక చెలి
అరమరిక రసికా నిగనిగ నిప్పుల సొగసును కప్పకు మిలమిలలాడే ఈడు జాడ
చూడనీయక కొక్కోకోమలి కోరుక్కు తిన్నది కోలాటంలో కిక్కెకే చలి కిరెక్కుతున్నతి
ఆరటంలో కొక్కోకోమలి కోరుక్కు తిన్నది కోలాటంలో కిక్కెకే చలి కిరెక్కుతున్నతి ఆరటంలో
సింగంలాగా ఏంటా వీర వేషం శృంగారంలో చూపించాల రోషం దుడుకుతనం
మా సహజ గుణం, చిలకా బెదరకల ఇది చిలిపితనం కులుకా సరసకు
విందుకు సమరము ఎందుకు తహ తహ తాంపం తాళలేని తీపి హింసవా
కొక్కోకోమలి కోరుక్కు తిన్నది కోలాటంలో కిక్కెకే చలి కిరెక్కుతున్నతి ఆరటంలో
ఒక్కొకోరిక చిటుక్కుమన్నది ఏకాంతంలో తిక్కే తీరక చిరెక్కుతున్నది సింగారంలో ముంచావే మైకంలో
దించావే నన్నీ మాయదారి హాయి నీడలో