Album: Lucky Lucky
Singer: Shankar Mahadevan
Music: S.A. Rajkumar
Lyrics: Chandrabose
Label: Aditya Music
Released: 2018-08-16
Duration: 05:16
Downloads: 2173341
Lucky, Lucky ఎంతెంతో Lucky ఈ లోకంలో పుట్టడమే Lucky Lucky,
Lucky ఎంతెంతో Lucky ఈ లోకంలో పుట్టడమే Lucky వందేళ్ళకీ
నీ ఊపిరి పోదా కొండెక్కీ వెయ్యేళ్ళైనా వెలగాలోయ్ వార్తల్లోకెక్కీ ఆడూ ఆడించు
పాడూ పాడించూ నవ్వూ నవ్వించూ నువ్వు నడువూ నడిపించూ ఆడూ ఆడించు
పాడూ పాడించూ నవ్వూ నవ్వించూ నువ్వు నడువూ నడిపించూ Lucky,
Lucky ఎంతెంతో Lucky (Lucky,lucky) ఈ లోకంలో పుట్టడమే Lucky
అదృష్టానికి Tata చెప్పే నీ కష్టానికి కోటా తెచ్చే ఆవేశానికి Bye-bye
చెప్పే అనురాగానికి భాగం పంచే మనలోని గుండెకు పొరుగొడి గుండెకు నడిమధ్య
గోడలు కట్టదోయ్ మనసున్న చేతితో పక్కోడి చెంపపై కన్నీటి చారలు తుడవాలోరు
అందరి కోసమె, ఆలోచించు ఆనందించు (ఆడూ ఆడించు పాడూ పాడించూ
నవ్వూ నవ్వించూ నువ్వు నడువూ నడిపించూ) Lucky, Lucky ఎంతెంతో
Lucky (Lucky,lucky) ఈ లోకంలో పుట్టడమే Lucky Bomb-uలు
లేని జగతిని చూద్దాం బాధలు లేని బతుకుల చూద్దాం చీకటి లేని
గడపలు చూద్దాం ఆకలి లేని కడుపుల చూద్దాం నేరాలే తక్కువై ఖదీలే
ఉండని సరికొత్త జైళ్ళను చూడాలోరు పగమంటూ మాయమై మమతేవెూ దైవమై కొలువున్న
గుళ్ళను చూడాలోయ్ ఆశలు అన్నీ నిజమయ్యేలా నడుమేవొంచు ఆడూ ఆడించు
పాడూ పాడించూ నవ్వూ నవ్వించూ నడువూ నడిపించూ Lucky, Lucky
ఎంతెంతో Lucky ఈ లోకంలో పుట్టడమే Lucky వందేళ్ళకీ నీ ఊపిరి
పోదా కొండెక్కీ వెయ్యేళ్ళైనా వెలగాలోయ్ వార్తల్లో కెక్కీ ఆడూ ఆడించు(ఆడించు) పాడూ
పాడించూ(పాడించూ) నవ్వూ నవ్వించూ నువ్వు నడువూ నడిపించూ ఆడూ ఆడించు పాడూ
పాడించూ నవ్వూ నవ్వించూ నువ్వు నడువూ నడిపించూ