Album: Mari Antaga
Singer: Sreerama Chandra
Music: Mickey J. Mayor
Lyrics: Sirivennela Sitarama Sastry
Label: Aditya Music
Released: 2012-12-17
Duration: 03:46
Downloads: 3049211
మరీ అంతగా మహా చింతగా మొహం ముడుచుకోకలా పనేం తోచక పరేశానుగా
గడబిడ పడకు అలా మతోయెంతగా శృతే పెంచక విచారాల విల విలా
సరే చాలిక అలా జాలిగా తికమక పెడితె ఎలా కన్నీరై కురవాలా
మన చుట్టూ ఉండే లోకం తడిసేలా ముస్తాబే చెదరాలా నిను చూడాలంటే
అద్దం జడిసేలా ఎక్కిళ్లే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరెందుకు
గోల అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా వృధా ప్రయాస
పడాల మరీ అంతగా మహా చింతగా మొహం ముడుచుకోకలా సరే చాలిక
అలా జాలిగా తికమక పెడితె ఎలా ఎండలను దండిస్తామా వానలను
నిందిస్తామా చలినెటో తరిమేస్తామా చీ పొమ్మనీ కస్సుమని కలహిస్తామా ఉస్సురని విలపిస్తామా
రోజులతో రాజీ పడమా సర్లెమ్మనీ సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు
పంతం పూటకొక పేచీ పడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెబుతాం
ఎక్కిళ్లే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరెందుకు గోల అయ్యయ్యో
పాపం అంటే ఏదో లాభం వస్తుందా వృధా ప్రయాస పడాల
చమటలేం చిందించాలా శ్రమపడేం పండించాలా పెదవిపై చిగురించేలా చిరునవ్వులు కండలను కరిగించాలా
కొండలను కదిలించాలా చచ్చి చెడి సాధించాలా సుఖ సాంతులు మనుషులనిపించే ఋజువు
మమతలను పెంచే ఋతువు మనసులను తెరిచే హితవు వందేళ్లయినా వాడని చిరునవ్వు
ఎక్కిళ్లే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరెందుకు గోల
అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా వృధా ప్రయాస పడాల