DJJohal.Com

Naa Pranama by Udit Narayan, K. S. Chithra
download Udit Narayan, K. S. Chithra  Naa Pranama mp3 Single Tracks song

Album: Naa Pranama

Singer: Udit Narayan, K. S. Chithra

Music: S.A. Rajkumar

Lyrics: Sirivennela Seetharama Sastry

Label: Aditya Music

Released: 2019-01-08

Duration: 04:52

Downloads: 4637292

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Naa Pranama Song Lyrics

(గరెగపరిస, గరెగపరిస గరెగమప, గరెగమప గరెగపరిస, గరెగపరిస గరెగమప, గరెగమప)
నా ప్రాణమా సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం అనురాగమా అభినందనం
అనుబంధమా శుభవందనం నీకోసమే పుట్టానని నా ఊపిరన్నది ఏనాటికి విడిపోనని చెప్పాలనున్నది
మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది పదే పదే ఎద
నీ మాటే స్మరిస్తు ఉంటుంది (గరెగపరిస, గరెగపరిస గరెగమప, గరెగమప
గరెగపరిస, గరెగపరిస గరెగమప, గరెగమప) నడి రేయే నిలవదుగా వెన్నెలగా
నువ్వు నవ్వతుంటే ఈ హాయే చెదరదుగా నా జతగా నువ్వు చెంతనుంటే
చలికాలం రాదుగా వెచ్చనైన కౌగిలికి చిగురెపుడు రాలదుగా పచ్చనైన ఆశలకి ప్రేమే
పందిరై బతుకే విరబూసే వేళ మరొక్క మారను ఆ మాటే మనస్సు
వింటుంది పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది
(గరెగపరిస, గరెగపరిస గరెగమప, గరెగమప గరెగపరిస, గరెగపరిస గరెగమప) నా
ప్రాణమా సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం ఎడబాటే వంతెనగా
నడిపెనుగా నిన్ను చేరుకోగా తడబాటే నర్తనగా నీ నడక నన్ను వెతికి
రాదా సంకోచం తీర్చగా ముద్దు భాష చేస్తున్నా సంతోషం సాక్షిగా మూగభాష
వింటున్నా నీలో లీనమై నేనె నువ్వనిపించేలా మరొక్క మారను ఆ మాటే
మనస్సు వింటుంది పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది
నా ప్రాణమా సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం నీకోసమే
పుట్టానని నా ఊపిరన్నది ఏనాటికి విడిపోనని చెప్పాలనున్నది మరొక్క మారను ఆ
మాటే మనస్సు వింటుంది పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు
ఉంటుంది (గరెగపరిస, గరెగపరిస గరెగమప, గరెగమప గరెగపరిస, గరెగపరిస గరెగమప,
గరెగమప)

Related Songs

» Nee Prema Kore (K. S. Chithra, Swarnalatha) » Meesam Unna (Rajesh) » Mandara Buggaloki (Udit Narayan, Kavita Krishnamurthy) » Lucky Lucky (Shankar Mahadevan) » Kaikaluru (Udit Narayan, Kavita Krishnamurthy) » Vana Vana (Udit Narayan, K. S. Chithra) » Patta Pakkinti (S.P. Balasubrahmanyam, Kavita Krishnamurthy, Anuradha Sriram) » Gummadi Gummadi (Hariharan) » Sayyare Sayya (S.P. Balasubrahmanyam) » Pattu Pattu (Manikya Vinayagam, Sumangali)