Album: Nuvante Nakistamani
Singer: Rajesh, Usha
Music: R.P. Patnaik
Lyrics: Sirivennela Seetharama Sastry
Label: Aditya Music
Released: 2018-08-27
Duration: 05:00
Downloads: 5037372
నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నాలోకమని అన్నది
నా ప్రతి ఆశ నీ నవ్వులో శృతి కలిపి పాడగ నీ
నీడలో అణువణువు ఆడగ అనురాగం పలికింది సంతోషం స్వరాలుగ నువ్వంటే నాకిష్టమని
అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి
ఆశ నువ్వు నా వెంట ఉంటే అడుగడుగున నడుపుతుంటే ఎదురయే
నా ప్రతి కల నిజమల్లె కనిపించదా నిన్నిలా చూస్తు ఉంటే మైమరపు
నన్నల్లుతుంటే కనపడే నిజమే ఇలా కలలాగ అనిపించదా వరాలన్ని సూటిగ ఇలా
నన్ను చేరగా సుదూరాల తారక సమీపాన వాలగా లేనేలేదు ఇంకే కోరికా
నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నాలోకమని
అన్నది నా ప్రతి ఆశ ఆగిపోవాలి కాలం మన సొంతమై
ఎల్లకాలం నిన్నగ సన సన్నగ చేజారిపోనీయకా చూడు నా ఇంద్రజాలం వెనుతిరిగి
వస్తుంది కాలం రేపుగ మన పాపగ పుడుతుంది సరికొత్తగా నీవు నాకు
తోడుగా నేను నీకు నీడగా ప్రతి రేయి తీయగా పిలుస్తోంది హాయిగా
ఇలా ఉండిపోతే చాలుగా నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి
శ్వాస నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి ఆశ నీ నవ్వులో
శృతి కలిపి పాడగ నీ నీడలో అణువణువు ఆడగ అనురాగం పలికింది
సంతోషం స్వరాలుగ నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి ఆశ సాహిత్యం: సిరివెన్నెల